శ్రీ వేగేశ్న శ్రీనివాస రాజు గారు - సేవాభావానికి మారుపేరుగా నిలుస్తూ అంకితభావంతో పనిచేస్తున్నారు.
2026 - 27 విద్య సంవత్సరంలో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు దాతల సహకారంతో పోస్ట్ ఆఫీస్ లో వేయడం జరిగింది. ఈ విద్య సంవత్సరంలో 55 మంది విద్యార్థులు పాఠశాలలో చేరగా 55 *2000 = 1 ,10 ,000 రూపాయలు విద్యార్థుల పేరు మీద డిపాజిట్ చేయడం జరిగింది.
ప్రభుత్వ బడులలో టెక్నాలజీ విప్లవంతో మెరుగైన బోధన మరియు స్మార్ట్ లెర్నింగ్ అందించడం మా లక్ష్యం.
మా పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలు:
17 మంది
21 మంది
23 మంది
17 మంది
11 మంది
89 మంది